అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?

టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం.

అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే మధ్యలో వాటర్ త్రాగుతాం. కానీ ఒకమోతాదు వరకు త్రాగితే మంచిదే కానీ మోతాదును మించి త్రాగితేనే ప్రమాదం.

ఇలా త్రాగడం వలన ఆరోగ్యానికి ప్రమాదం.. అయితే జీర్ణక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంది.దీనివలన జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి మితంగా నీళ్లు త్రాగాలి. ఒకవేళ త్రాగాలంటే అన్నం తినడానికి ఆర్ధగంట ముందు.. అన్నం తిన్నాక ఆర్ధ గంట తర్వాత త్రాగాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*