శ్రీరెడ్డి వర్సెస్ మాధవీలత : పులి సింహం అంటావ్.. అవేమో అడవుల్లో ఉంటాయి..?

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద చేసిన పోరాటాన్ని ఎవరు మర్చిపోలేరు.. వాస్తవానికి ఈ అంశం పై ఇంతలా పోరాటం చేయాల్సి వస్తుందని ఎవరు అనుకోలేదు.. అయితే ఇది జరిగి చాలా రోజులవుతుంది. ఇప్పుడు ఆమె తమిళనాడు లో ఉంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ వీలు చిక్కినప్పుడల్లా ఆమె టాలీవుడ్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇక గత కొన్ని రోజులనుండి శ్రీరెడ్డి మాధవి లతల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకరి మీద ఒకరు వరుస కౌంటర్ లు వేసుకుంటున్నారు.
మాధవి లతా కూడా గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తూ అటు రాజకీయంగా, సినిమాల పరంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీరెడ్డి కి, మాధవి లతా కి సోషల్ మీడియా వేదికగా గొడవ జరుగుతుంది.. తాజాగా శ్రీరెడ్డి మాధవి లతపై సంచలన కామెంట్స్ చేసారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.”రీసెంట్ గా తెలుగు హీరోయిన్ బీజేపీ లో జాయిన్ అయ్యి బీజేపీ వాళ్ళని కూడా తిట్టేస్తుంది. న్యూస్ రీడర్ కాబట్టి న్యూస్ లు ఫాలో అవుతాను.
తెలుగు హీరోయిన్ ఆమె పులి అని చెప్పుకుంటుంది. నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేశానికి నువ్వు చేసింది ఏంటి? నేను పెద్ద తోపు, తురుమ్ పులి అని చెప్పుకుంటోందివ్ ఏదో దేశానికి పెద్ద నాయకురాలిగా నీ బిల్డప్.. నీ కవితలు.. నువ్ అమెరికాలో వేసిన నాటకాలేంటి. ఇక్కడికి వచ్చి నువ్ చేసేది ఏంటి.. మొన్నేదో నీ ఫేస్ బుక్‌లో నా గురించి కామెంట్ పెడితే.. నన్ను ఎవరితో పోల్చకు అని మాధవీలత అన్నట్టు” శ్రీరెడ్డి అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*