వార్‌ వసూళ్లు: మరో భారీ రికార్డు

October 21, 2019 janadheepika magazine 0

బాలీవుడ్‌ టాప్‌ హీరోలైన హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ సినిమా వార్‌.. ఈ సినిమా ఊహించినట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. గాంధీ జయంతి […]

‘అసురన్‌’ టీంకు మహేష్‌ కంగ్రాట్స్‌

October 21, 2019 janadheepika magazine 0

తమిళ స్టార్‌ హీరో, తలైవా రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ తాజా సినిమా ‘అసురన్‌’పై సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రశంసలు కురిపించారు. అసురన్ వాస్తవికతకు దగ్గరగా ఉందని.. ప్రతీ అంశాన్ని లోతుగా స్పృశించిందని కితాబిచ్చారు. సినిమా […]

మహిళలకు మాత్రమే!

October 19, 2019 janadheepika magazine 0

నటిగా ఎప్పుడో నిరూపించుకున్నారు రాధిక. వెండితెరపై సినిమాలతో, బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆమె కొందరిని కోటీశ్వరులను చేయబోతున్నారు. క్విజ్‌లో క్వశ్చన్స్‌కు సరైన సమాధానాలు చెబితే కోటీశ్వరులు అయిపోయే అవకాశం ఉన్న షోను […]

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

October 19, 2019 janadheepika magazine 0

పెరంబూరు: దివంగత నటుడు, నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌కు నటుడు కమలహాసన్‌ అంటే చాలా ఇష్టం. కమలహాసన్‌ కూడా ఆయన్ని అప్పా(నాన్న) అని ప్రేమాభిమానంతో సంబో ధించేవారు. ఇక శివాజీ గణేశన్‌ లేకపోయినా ఇప్పటికీ, […]

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

October 18, 2019 janadheepika magazine 0

హైదరాబాద్‌: మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ అనుకోకుండా దర్శకుడు కొరటాల శివను కలిశారు. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆయన 152వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల […]

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

October 18, 2019 janadheepika magazine 0

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని చిన్నారి గోకుల్‌ కన్నుమూశాడు. డెంగీతో బాధపడుతున్న గోకుల్‌ బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోకుల్‌ మృతిపై బాలకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమకు […]

విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

October 17, 2019 janadheepika magazine 0

కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్‌ హీరోయిన్‌ శ్రీనిధి శెట్టిని ఇప్పుడు కోలీవుడ్‌ పిలుస్తోంది. చియాన్‌ విక్రమ్‌తో జతకట్టే అవకాశం ఆమె ముంగిట వాలిందనేది తాజా సమాచారం. ప్రయోగాలకు బ్రాండ్‌అంబాసిడర్‌ నటుడు విక్రమ్‌ అన్నది ఇప్పుడు […]

విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు

October 17, 2019 janadheepika magazine 0

ప్రముఖ హీరో మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు […]

విజయ్‌ చేతుల మీదుగా ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ తెలుగు ట్రైలర్‌

October 16, 2019 janadheepika magazine 0

గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో […]

‘రొమాంటిక్’ చిత్రంలో రమ్య‌కృష్ణ‌

October 16, 2019 janadheepika magazine 0

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. […]