No Picture

సరిహద్దులో శాంతిగానం

October 21, 2019 janadheepika magazine 0

ఇథియోపియా ప్రధాని అబియ్‌ అహ్మ ద్‌ నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. నోబెల్‌ శాంతి బహుమతి పొందినవారిలో ఆయన వందో వ్యక్తి. ఇథియోపియాలో ఈ పురస్కారం మొదటి వ్యక్తి ఈయ నే. ఆఫ్రికా ఖండమంతా […]

No Picture

పోలీసుల పాత్ర మారింది

October 21, 2019 janadheepika magazine 0

పోలీసుల అవసరం సమాజానికి ఎంతగానో ఉన్నది. బ్రిటిష్‌ వారు మన దేశాన్ని పాలించిన సమయంలో కేవలం ప్రజల స్వాతంత్య్రేచ్ఛ ను అణిచివేయడానికే పోలీసులను వాడుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పోలీసుల అవసరం మరోవిధంగా ఉండాలని […]

No Picture

గ్రామాలకు నూతన శోభ

October 19, 2019 janadheepika magazine 0

రాష్ట్ర ప్రభుత్వం చేపటిన ముప్ఫై రోజుల ప్రణాళిక సత్ఫలితాలు ఇచ్చింది. ఈ ప్రణా ళికతో మారుమూల గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో నూతనంగా ఆవిష్కరించబడుతున్నాయి. చాలా గ్రామాల్లో మౌలిక […]

No Picture

ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం

October 19, 2019 janadheepika magazine 0

నేడు మానవునికి ప్లాస్టిక్ లేకుండా గంట గడువని స్థితి ఏర్పడిం ది. ఉదయం లేచిన దగ్గరినుంచి నిద్రపోయే వరకు ప్లాస్టిక్ వాడకం నిత్యకృత్యమైంది. దేశంలో ప్రతి మనిషి తలసరి ప్లాస్టిక్ వినియోగం 11 కిలోలు […]

No Picture

వ్యాధులపై అవగాహన అవసరం

October 18, 2019 janadheepika magazine 0

వానకాలం వచ్చిందంటే సీజనల్‌ వ్యాధులతో పాటు, డెం గ్యూ వంటి జ్వరాలు విజృంభిస్తాయి. సీజనల్‌ వ్యాధులతో ప్రజలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇదే అదనుగా కొందరు వైద్యులు వ్యాపార ధోరణులతో ఆలోచించి జ్వర బాధితులను […]

No Picture

అక్షయపాత్రను మట్టిపాలు చేయొద్దు

October 18, 2019 janadheepika magazine 0

జీవితాంతం కలిసిమెలిసి ఒకే కప్పు కింద కాపురం చేసే భార్యాభర్తల మధ్యన అప్పుడప్పుడు పొరపొచ్చాలు వస్తుంటాయి. అలాంటి అభిప్రాయ భేదాలు వచ్చిన ప్పుడు వారే కలిసి మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఇది లోక సహజం. […]

No Picture

శాశ్వత పరిష్కారమే మార్గం

October 17, 2019 janadheepika magazine 0

గత శతాబ్దపు మొదట్లో ప్రపంచంలో ఎక్కువమంది సామ్యవాద కలలుగన్నారు. ఏ రకమైన దోపిడీ ఉండకుండా ఉం డాలంటే ఉత్పత్తి శక్తులన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని, ఎవరికీ వ్యక్తిగత ఆస్తి ఉండకూడదనుకున్నారు. మొదటి ప్రపంచయుద్ధం అయిపోయేటప్పటికి […]

No Picture

పదోన్నతులు కల్పించాలె

October 17, 2019 janadheepika magazine 0

రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో, శిశుసంక్షేమం, విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ టీచర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చి నమాట ప్రకారం అంగన్‌వాడీ టీచర్ల సేవల ను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి […]

No Picture

ఆర్థిక నోబెల్

October 16, 2019 janadheepika magazine 0

రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత సంతతి ఆర్థికవేత్త, ఎంఐటీ ప్రొఫెసర్ అభిజిత్ వినాయక్ బెనర్జీకి ప్రతిష్ఠాత్మక ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పేద రికంపై పోరాటానికి అనుసరించాల్సిన విశ్వసనీయ, ఆచరణాత్మక ఆర్థికవిధానాల […]

No Picture

డ్రాగన్‌తో జర జాగ్రత్త!

October 16, 2019 janadheepika magazine 0

ఒకవైపు డోక్లాం వివాదంతో, మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్‌కు మద్దతునిస్తూ ఇటీవలికాలంలో భారత్‌పై గుర్రుగా ఉన్న చైనా ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మనదేశానికి స్నేహహస్తం అందిస్తున్నది. తనతో సమానంగా అత్యంతవేగం గా అభివృద్ధి […]