No Picture

బడుగుజనులకు విముక్తి

February 23, 2019 janadheepika magazine 0

ముఖ్యమంత్రి బడ్జెట్‌లో మత్స్య, గీత, నేత, నాయిబ్రాహ్మణ, రజక, గొల్ల, విశ్వబ్రాహ్మణ తదితర బీసీ కులాల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలను వివరించడంతో పాటు ఈ ఏడాది ఎస్సీ సంక్షేమానికి రూ.16,581 కోట్లతో బడ్జెట్ […]

No Picture

ఉరిశిక్షను ధిక్కరించిన యోధుడు

February 22, 2019 janadheepika magazine 0

మొన్న ఉదయం ఆఫీసుకు పోతుంటే తెలంగాణ సాయుధ పోరా టయోధుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు కన్నుమూశారని తెలిసింది. దాదాపు పదమూడేం డ్ల కిందట మిర్యాలగూడెంలో మొదటిసారి శ్రీనివాస్‌రెడ్డి గారిని […]

No Picture

ప్రాథమిక విద్యతోనే భాషాసంరక్షణ

February 21, 2019 janadheepika magazine 0

భావవ్యక్తీకరణకు భాష ప్రాథమిక సాధనం. మాతృభాషల ద్వారా ప్రజలు తమ భావాలను వ్యక్తపరుస్తుంటారు. తొలి మానవుడు తన అవసరాలను బట్టి భావాలను శబ్దో చ్చరణల ద్వారా వ్యక్తీకరించి ఉండవచ్చు. మనిషి పరిపూర్ణుడై పాలనావ సరాలు […]

No Picture

అనితర సాధ్యుడు

February 19, 2019 janadheepika magazine 0

ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజిబా హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యలందు వాం ఛా పరివృద్ధియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్ ఆపదల్లో ధైర్యంగా ఉండటం, సంపదల్లో […]

No Picture

ఆధ్యాత్మికాన్నీ వదలని ‘రాజకీయం’

February 18, 2019 janadheepika magazine 0

రా నున్న సార్వత్రిక ఎన్ని కలకు రాజకీయ పార్టీల నేతలు కత్తులు నూరుతున్న సమయంలో దేశం విపరీత పరిణామాల సవాళ్లు ఎదు ర్కొంటోంది. భారత ప్రజా స్వామ్య ఎన్నికల రణరంగంలో అత్యధిక సంఖ్యలోని ఓటర్ల […]

No Picture

అడుగంటుతున్న భూగర్భజలం- అష్టకష్టాల్లో ప్రజానీకం

February 16, 2019 janadheepika magazine 0

నీళ్లులేని మానవ జీవితాన్ని ఊహించుకోగలమా? ఇది అసాధ్యం. ప్రొద్దున లేచిన నుండి మనిషి రాత్రి పడుకునే వరకు నీటిని ఎలా ఉపయోగించుకుంటా రో తెలియనిదికాదు. వ్యక్తిగతంగానే కాకుండా వ్యవసాయానికి సైతం నీటి అవసరం ఎలా […]

No Picture

మహిళలపై ఎందుకు ఈ వివక్ష!

February 15, 2019 janadheepika magazine 0

ప్రస్తుత భారతీయ సమా జంలో స్త్రీల పట్ల జరుగు తున్న సామాజిక వివక్షతకు కారణం భారతీయ సాంప్రదాయాలే నని చాలా మంది అదేపనిగా వాదిస్తుంటారు. కానీ చరిత్రను గమనిస్తే వేదకాలం నుంచి భార తీయ […]

16. ఎన్టీయార్‌ వల్లే కమ్మవారు వెలిగారా?

February 14, 2019 janadheepika magazine 0

చాలామంది సాధారణంగా వేసే ప్రశ్న యిది. కొందరు తమకు తామే సమాధానం కూడా చెప్పేసుకుంటూ ఉంటారు, ఔను అని. సినీరంగంలో కాని, రాజకీయరంగంలో కాని ఎన్టీయార్‌ వచ్చేదాకా కమ్మలకు ఏ ప్రాధాన్యతా లేదని, ఎన్టీయార్‌ […]

16. ఎన్టీయార్‌ వల్లే కమ్మవారు వెలిగారా?

February 13, 2019 janadheepika magazine 0

చాలామంది సాధారణంగా వేసే ప్రశ్న యిది. కొందరు తమకు తామే సమాధానం కూడా చెప్పేసుకుంటూ ఉంటారు, ఔను అని. సినీరంగంలో కాని, రాజకీయరంగంలో కాని ఎన్టీయార్‌ వచ్చేదాకా కమ్మలకు ఏ ప్రాధాన్యతా లేదని, ఎన్టీయార్‌ […]

No Picture

పిట్యుటరి గ్రంధి

August 12, 2017 admin 0

మన శరీరంలోని అనేక గ్రంథుంలలో ఒకి పిట్యుటరీ గ్రంథి. మన శరీరంలో ఉన్న వినాళగ్రంథుంలలో ఇది ప్రముఖ మైనది. హైపోథంలామస్‌ అనే మెదులోని ఒక ప్రదేశానికి ఇది కలపబడి ఉంటుంది. మన మెదు అడుగు […]