దిశ కేసులో కీలక మలుపు

December 4, 2019 janadheepika magazine 0

హైదరాబాద్‌: జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో […]

రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా?

December 4, 2019 janadheepika magazine 0

అమరావతి : దిశ ఘటనపై  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత తప్పుబట్టారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. లైంగిన దాడికి పాల్పడిన […]

ఏ కుటుంబాన్ని టార్గెట్‌ చేయలేదు : అమిత్‌ షా

December 3, 2019 janadheepika magazine 0

న్యూఢిల్లీ : ఏ ఒక్క కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేయలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ఈ […]

‘ఉపాధి హామీ నిధులతో గ్రామసచివాలయాలు’

December 3, 2019 janadheepika magazine 0

అమరావతి: ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల నిర్మాణం చేపడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై  సమీక్ష నిర్వహించారు. ఈ […]

హోం మంత్రి అలా అనడం సిగ్గుచేటు : ఏబీవీపీ

December 2, 2019 janadheepika magazine 0

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నిరసనగా ‘జస్టిస్‌ దిశ’ పేరుతో ఏబీవీపీ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఘాతుకానికి […]

ఏపీ గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు

December 2, 2019 janadheepika magazine 0

విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ప్రోగ్రెసివ్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం ఐదుగురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఏపీపీఎస్సీ, […]

పవన్ ను దోమ తో పోల్చిన విజయసాయిరెడ్డి

November 15, 2019 janadheepika magazine 0

ఇసుక కొరత ఇంగ్లీష్ మీడియం చదువులంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం పై ఆడి పోసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ట్విట్టర్ సాక్షి గా కడిగి పారేశారు వైసీపీ […]

జగన్ ఆకర్ష్ వ్యూహం తో బాబు ఉక్కిరి బిక్కిరి

November 15, 2019 janadheepika magazine 0

అధికారం లో ఉన్నప్పుడు ఉండే వెసులుబాటు వేరుగా ఉంటుంది. చేతిలో పవర్ ఉన్నప్పుడు చెలరేగి పోవటం లాంటివి చేయకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. రాజకీయ ప్రత్యర్థి ని తన వ్యూహం తో ఉక్కిరి బిక్కిరి […]

ఇసుక వచ్చేస్తోంది .. చేసుకో పనులు ఎంచక్కా !

November 13, 2019 janadheepika magazine 0

ఇక ఈ గురువారం నుండే ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరకి ఎవరైనా ఇసుక అమ్మితే.. భారీ స్థాయి లో జరిమానా వాహనాలను సీజ్ చేయడంతో పాటు రెండేళ్ల […]

జగన్ విపక్షాల ఉచ్చులో పడుతున్నాడా?

November 13, 2019 janadheepika magazine 0

జగన్మోహన రెడ్డి తాను సీఎం అయితే ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో చాలా ముందుకాలంనుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఆ మేరకు అధికారంలోకి రాగానే కార్యరూపంలో పెట్టడం ప్రారంభించారు. సహజంగానే ప్రతి నిర్ణయం గురించి విపక్షాల […]