షమీ విజృంభణ

October 21, 2019 janadheepika magazine 0

టీమిండియాతో మూడో టెస్టులో ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. తొలి ఇన‍్నింగ్స్‌లో 162 పరుగులకే చాపచుట్టేసిన సఫారీలు.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయారు. భారత […]

సాహా ఔట్‌.. రిషభ్‌ ఇన్‌

October 21, 2019 janadheepika magazine 0

రాంచీ:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వేసిన 27 ఓవర్‌ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా వేలికి గాయమైంది. […]

జరీన్‌ ఎవరు.. అభినవ్‌ నీకు రూల్స్‌ తెలుసా?

October 19, 2019 janadheepika magazine 0

న్యూఢిల్లీ:   దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌తో ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని  తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా […]

గావస్కర్‌ తర్వాత రో‘హిట్‌’

October 19, 2019 janadheepika magazine 0

రాంచీ: అసలు టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ రాణిస్తాడా..అనేది దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌లో ప్రశ్న.  ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఆ […]

ఐపీఎల్‌ సహాయక సిబ్బందిలో తొలి మహిళ

October 18, 2019 janadheepika magazine 0

బెంగళూరు: ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకుంది. టీమ్‌ మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌ ఎంపికైంది. ఐపీఎల్‌లో ఏ జట్టులోనైనా సహాయక సిబ్బందిలో ఒక మహిళ […]

కొత్త చరిత్రపై టీమిండియా గురి

October 18, 2019 janadheepika magazine 0

రాంచీ: దక్షిణాఫ్రికాతో వరుస రెండు టెస్టులను గెలిచి సిరీస్‌ను గెలిచిన టీమిండియాను ఇప్పుడు సరికొత్త రికార్డు ఊరిస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో  దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల […]

ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్‌

October 17, 2019 janadheepika magazine 0

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ, బెంగాల్‌ వారియర్స్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44–38తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌కు షాకిచి్చంది. ఈ మ్యాచ్‌లో […]

బీసీసీఐ చీఫ్‌గా దాదా.. దీదీ స్పందన

October 17, 2019 janadheepika magazine 0

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబోతున్న మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. గంగూలీ మా ఇంటి కుటుంబసభ్యుడేనంటూ ఆమె […]

కోహ్లి కెప్టెన్సీపై సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు

October 16, 2019 janadheepika magazine 0

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా నియామకం ఖాయమైన దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ టీమిండియా ఆటతీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని […]

జీవనోపాధి కోసం వ్యాన్‌ డ్రైవర్‌గా మారిన క్రికెటర్‌..

October 15, 2019 janadheepika magazine 0

కరాచీ: జీవనోపాధి కోసం ఒక క్రికెటర్‌ కాస్తా వ్యాన్‌ డ్రైవర్‌గా మారాడు. పాకిస్తాన్‌ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్‌ ఫజాల్‌ షుబాన్‌ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్‌ నడుపుతున్నాడు. దీనికి […]