ఆటోగ్రాఫ్‌ అడిగితే ధోని ఏంచేశాడో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో ధోనికి విశేషమైన అభిమాన గణం ఉంది. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత తన వ్యక్తిగత వ్యవహారాలను చూసుకుంటూ కుటుంబంతోనే ఉంటున్నాడు. అయినప్పటికీ అతని  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం అలానే ఉంది. మళ్లీ ధోని క్రికెట్‌లో ఎప్పుడు అడుగు పెడతాడా అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఒక అభిమానికి ధోనిని ఆకస్మికంగా కలిసే అవకాశం దొరికింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*